ETV Bharat / state

కూలిన మహా వృక్షం... పడిపోయిన విద్యుత్ స్తంభాలు - కూలిన మహా వృక్షం...పడిపోయిన విద్యుత్ స్తంభాలు !

భారీ వృక్షం కూలటంతో విశాఖ శాంతిపురంలోని గౌతమి గార్డెన్​లో విద్యుత్ ​స్తంభాలు పడిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అధికారులు యుద్ధ ప్రతిపాదికన చెట్లు నరికి, భారీ యంత్రాలను తీసుకుని వచ్చి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు.

కూలిన మహా వృక్షం...పడిపోయిన విద్యుత్ స్తంభాలు !

author img

By

Published : May 28, 2020, 8:18 PM IST

విశాఖ శాంతిపురంలోని గౌతమి గార్డెన్​లో ఏళ్లనాటి ఒక మహా వృక్షం నెలకొరిగింది. భారీ వృక్షం కావడం వల్ల సమీపంలో మరో రెండు వృక్షాలు... చెట్టు విస్తరించిన మేరలో ఉన్న ఐదు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. గౌతమి గార్డెన్ వాసులు... జీవీఎంసి, విద్యుత్ శాఖలకు సమాచారమివ్వగా యుద్ధ ప్రతిపాదికన చెట్లు నరికి, భారీ యంత్రాలను తీసుకుని వచ్చి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. కేవలం మూడు గంటల వ్యవధిలో పునరుద్ధరించి విద్యుత్​ను సరఫరా చేశారు. హార్టీ కల్చర్ విభాగ అధికారులు ఇళ్లకు ఇబ్బంది రాకుండా చెట్లను నరికించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.