ETV Bharat / state

విశాఖలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న మందుబాబులు - vishakapatnam latest updates

కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తున్నప్పటికీ.. విశాఖలో మందు బాబులు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

heavy rush in liquor shops at vishakapatnam
విశాఖలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న మందుబాబుల
author img

By

Published : Jul 19, 2020, 4:08 PM IST

Updated : Jul 19, 2020, 11:10 PM IST

విశాఖలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న మందుబాబులు

విశాఖలోని ఎన్​ఏడీ కొత్త రోడ్డులో ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబులు గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం తీసుకోవడం స్థానికులకు ఆందోళన కలిగించింది. నగరంలో ఓ వైపు కొవిడ్ వ్యాప్తి తీవ్రం అవుతుంటే మరోవైపు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు మందుబాబులు. వీరిలో చాలామంది మాస్కులు ధరించడం లేదు.

ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం అమలయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ.. ఇష్టారాజ్యంగా మందు బాబులు ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

తెదేపా పాలనలో గిరిజనులకు చేసిందేమీ లేదు: వైకాపా ఎమ్మెల్యేలు

Last Updated : Jul 19, 2020, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.