ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలోని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలకు పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంచంగిపుట్టు మండలంలోని కర్లాపోదర్, బిరిగుడ, కొసంపుట్టు, దొరగుడ సమీపాల్లో మత్స్యగెడ్డ పాయలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రం నుంచి రూడకోట మార్గంలో గల పెద్దపుట్టు వద్దనున్న వంతెన దాటేందుకు.. ద్విచక్రవాహన చోదకులు పడుతున్న పాట్లు మన్యంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
మన్యంలో వర్షాలు.. రాకపోకలకు తప్పని ఇక్కట్లు
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలోని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలకు పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంచంగిపుట్టు మండలంలోని కర్లాపోదర్, బిరిగుడ, కొసంపుట్టు, దొరగుడ సమీపాల్లో మత్స్యగెడ్డ పాయలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రం నుంచి రూడకోట మార్గంలో గల పెద్దపుట్టు వద్దనున్న వంతెన దాటేందుకు.. ద్విచక్రవాహన చోదకులు పడుతున్న పాట్లు మన్యంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
------------------*
కన్నుల పండుగగా వాసవి ఉయ్యాలోత్సవం.....
~~~~~~~~~~~~
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లో ఉయ్యాల్లోత్సవం కన్నుల పండువగా జరిగింది ఉదయం వాసవి జయంతి సందర్భంగా గా లో ప్రత్యేక అలంకారం తో ప్రారంభమైన పూజలు కన్నుల పండువగా నిర్వహించారు రాత్రికి అమ్మవారి ఉయ్యాలో ప్రత్యేక అలంకరణ భక్తుల్ని కట్టిపడేసింది ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి జయంతి కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది
Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం
Conclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా