విశాఖ మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో లో భారీ వర్షపాతం నమోదైంది. పెదబయలు మండలం కిముడుపల్లి వెళ్లేదారిలో గేదె గడ్డ కొండవాగు ఉధృతికి కల్వర్టు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన నాలుగు మేకలు నీటిలో కొట్టుకుపోగా అతి కష్టం మీద అవి ఒడ్డుకు చేరాయి. చాలా రోజుల నుంచి ఇక్కడ వంతెన నిర్మించాలంటూ సమీప గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
వాగులో కొట్టుకుపోయిన మేకలు...అతి కష్టం మీద ఒడ్డుకు
విశాఖ మన్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జి. మాడుగుల, పాడేరు, పెదబయలు ముంచంగిపుట్టు మండలాల పరిధిలో భారీ వర్షం నమోదైంది. కొండవాగు ఉధృతికి నాలుగు మేకలు నీటిలో కొట్టుకుపోగా అతికష్టం మీద నీటి ఉద్ధృతికి ఎదురీది ఒడ్డుకు చేరాయి.
నీటి ప్రవహంలో కొట్టకుపోతున్న మేకలు
విశాఖ మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో లో భారీ వర్షపాతం నమోదైంది. పెదబయలు మండలం కిముడుపల్లి వెళ్లేదారిలో గేదె గడ్డ కొండవాగు ఉధృతికి కల్వర్టు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన నాలుగు మేకలు నీటిలో కొట్టుకుపోగా అతి కష్టం మీద అవి ఒడ్డుకు చేరాయి. చాలా రోజుల నుంచి ఇక్కడ వంతెన నిర్మించాలంటూ సమీప గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: బాలికపై కారు డ్రైవర్ అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు..