ETV Bharat / state

విశాఖ మన్యంలో భారీ వర్షం - heavy rain in visakha tribal area

విశాఖ మన్యంలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పంటలు నీటమునుగుతున్నాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

heavy rain in visakha dst tribal areas
heavy rain in visakha dst tribal areas
author img

By

Published : Aug 12, 2020, 6:16 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ముంచంగిపుట్టు మండలం జి.సిరగం పుట్టు వద్ద వరద ఉద్ధృతికి నీరు మొత్తం రహదారి మీద నుంచి ప్రవహిస్తొంది. ఫలితంగా.. రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఈ ఏడాది మొదట్లో వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులు.. ఇప్పుడు అధిక వర్షంతో పంటలు నీట మునుగుతున్నాయాని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:

ఎల్​పీజీ వైపు వాహనదారుల చూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.