ETV Bharat / state

పాయకరావుపేటలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

పాయకరావుపేటలో ఆదివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమై.. రాకపోకలకు అంతరాయం కలిగింది.

పాయకరావుపేటలో భారీ వర్షం
author img

By

Published : Oct 13, 2019, 8:12 PM IST

Updated : Oct 28, 2019, 8:30 AM IST

పాయకరావుపేటలో భారీ వర్షం

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాల కాలనీ, ఇందిరా కాలనీ, రెల్లి వీధికి వెళ్లే దారులు బురదమయంగా మారాయి.

ఇదీ చదవండి :

విశాఖలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి పై వర్షపునీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాల కాలనీ, ఇందిరా కాలనీ, రెల్లి వీధి కి వెళ్లే దారులు బురద మయం గా మారాయి. ఉదయ ఎండ, సాయంత్రం అయ్యే సరికి ప్రతి రోజు మోస్తరు వర్షం కురుస్తు౦ది. దీంతో జన౦ అవస్థలు పడుతున్నారు.Body:BkConclusion:Ck
Last Updated : Oct 28, 2019, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.