పాడేరు మన్యంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జి. మాడుగుల మండలం సూరిమెట్ట వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయింది. మద్దిగురువు చాపగడ్డ వద్ద జియో కేబుల్ కట్ అయిపోయి పరిసరాల్లో సెల్ ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల పొలాలు నీట మునిగాయి. నష్టం ఎన్ని ఎకరాల్లో ఉందనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
తెగిన వంతెన... ఆగిన రవాణా - heavy rain in padearu
విశాఖ మన్యంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.
![తెగిన వంతెన... ఆగిన రవాణా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4363222-1011-4363222-1567818212161.jpg?imwidth=3840)
పాడేరులో భారీ వర్షం..పొంగిన వాగులు
పాడేరు మన్యంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జి. మాడుగుల మండలం సూరిమెట్ట వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయింది. మద్దిగురువు చాపగడ్డ వద్ద జియో కేబుల్ కట్ అయిపోయి పరిసరాల్లో సెల్ ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల పొలాలు నీట మునిగాయి. నష్టం ఎన్ని ఎకరాల్లో ఉందనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
పాడేరులో భారీ వర్షం..పొంగిన వాగులు
పాడేరులో భారీ వర్షం..పొంగిన వాగులు
Intro:Ap_vsp_46_06_brama_kumarila_laghuchitram_av_AP10077_8008574722
బ్రహ్మ కుమారిలు రూపొందించిన గాడ్ ఆఫ్ ది గాడ్స్ లఘు చిత్రాన్ని అనకాపల్లి థియేటర్ లో ప్రదర్శించారు దీన్ని పలువురు తిలకించి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకున్నారు
Body:విశాఖ జిల్లా అనకాపల్లి లోని సత్యనారాయణ థియేటర్ లో ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు గాడ్ ఆఫ్ ది గాడ్స్ పేరిట రూపొందించిన లఘు చిత్రాన్ని అన్ని ప్రాంతాల్లో లోని థియేటర్లో ప్రదర్శిస్తూ ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేపడుతున్నారు Conclusion:లఘు చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివేకనంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణు మూర్తి అనకాపల్లి పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు