విశాఖ జిల్లా కేంద్రం నుంచి కలిమెల, బలిమెలకు వెళ్లే మార్గాల్లో వంతెనలు మీద నుంచి 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహిస్తోంది. మల్కానగిరి జిల్లా నుంచి బలిమెల చిత్రకొండ సీలేరు వెళ్లే మార్గంలోని కోరుకొండ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టకపోవటం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు.
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు - force in bridge
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు లోగల మల్కానగిరి జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి.
వరద నీటి నుంచి ప్రజలను తీసుకుస్తున్న సిబ్బంది
విశాఖ జిల్లా కేంద్రం నుంచి కలిమెల, బలిమెలకు వెళ్లే మార్గాల్లో వంతెనలు మీద నుంచి 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహిస్తోంది. మల్కానగిరి జిల్లా నుంచి బలిమెల చిత్రకొండ సీలేరు వెళ్లే మార్గంలోని కోరుకొండ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టకపోవటం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు.
Intro:333Body:666Conclusion:కడప జిల్లా బద్వేలు పట్టణంలో రిక్షా కాలనీలో పోలీసులు దాడులు జరిపారు. ఓ ఇంట్లో రవాణాకు సిద్ధం చేసి ఉంచిన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లయ్య ఇంట్లో లో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం మేరకు పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించారు ఇంట్లో భద్రపరచిన 23 ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం దుంగలు నిలువరించిన కేసులో లో రాంలాల్, భార్యాభర్తలైనఓబులమ్మ ఎల్లయ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగలను ,నిందితులను స్థానిక అటవీశాఖ అధికారి సుభాష్ కుమార్ కు పోలీసులకు చెప్పారు.