ETV Bharat / state

హిందూస్తాన్ స్కౌట్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ముఖ్యకేంద్రం ఏర్పాటు - taja news of hindusthan scouts and guids

విశాఖ జిల్లా సీతమ్మధారలో హిందూస్తాన్ స్కౌట్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ముఖ్యకేంద్రాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించి గోడపత్రికను అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్. చంద్రమౌళి ఆవిష్కరించారు.

headquar started in viskha dst sithammadhara

author img

By

Published : Jul 26, 2020, 12:26 PM IST

దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఉందని హిందూస్తాన్ స్కౌట్ అండ్ గైడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. చంద్రమౌళి అన్నారు. విశాఖ జిల్లా సీతమ్మధారలో ఈ అసోసియేషన్ ముఖ్యకేంద్రాన్ని ప్రారంభిస్తూ బ్రోచర్​ను విడుదల చేశారు. దేశంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కి ఉజ్వల భవిష్యత్ ఉందని అయితే రాష్ట్రంలో అనేక నకిలీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా హిందూస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని చంద్రమౌళి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి

'కొవిడ్ మరణాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.