ETV Bharat / state

ఏయూలో విద్యార్థినికి వేధింపులు.. ప్రొఫెసర్​పై విచారణ - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి వేధింపులు

ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పరిశోధక విభాగ అధిపతి తనని వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణకు రిజిస్ట్రార్ కృష్ణమోహన్ అధికారులను ఆదేశించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి వేధింపులు
harassment-of-student-at-andhra-university
author img

By

Published : Dec 3, 2019, 10:41 AM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధక విభాగ పధిపతి తనని వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసింది. డబ్బులు డిమాండ్ చేస్తూ..మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. తను రాసి ఇచ్చిన పరిశోధన ముసాయిదాను పలుమార్లు తిరస్కరించారని తెలిపింది. డబ్బులు ఇస్తేనే అనుమతిస్తానని బెదిరించినట్లు లేఖలో వివరించింది. హాజరు పట్టీలో సంతకం కూడా చేయనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థిని ఆరోపణలతో రిజిస్ట్రార్ కృష్ణమోహన్ స్పందించారు. సదరు ప్రొఫెసర్​పై విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

నేవీ డే ప్రచార చిత్రం.. చూసి తీరాల్సిందే!

Ap_vsp_06_03_au_researcher_complaint_file_3031531 Please use file shots.... Anchor : ఆంధ్ర విశ్వవిద్యాలయం లో పరిశోధక విద్యార్థిని తనకు విభాగ అధిపతి వేధిస్తున్నారని రిజిస్ట్రార్ కి ఒక పరిశోధకురాలు పిర్యాదు చేసింది. తనను మానసికంగా, డబ్బులు డిమాండ్ చేస్తూ ,ద్వంద్వ అర్ధపు మాటలతో హింసిస్తున్నారని లిఖితపూర్వక ఫిర్యాదు పరిశోధకురాలు వివరించింది. పిర్యాదు తమకు అందిందని విచారణకు ఆదేశించామని రిజిస్ట్రార్ కృష్ణమోహన్ తెలిపారు. తమ విభాగ అధిపతి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో యువతి తెలిపింది. తాను రాసి ఇచ్చిన పరిశోధన ముసాయిదా పలుమార్లు తిరస్కరించడమే కాకుండా, డబ్బులు ఇస్తే దానిని అనుమతిస్తనని సూచనలు చేస్తున్నారని ఫిర్యాదు వివరించింది.తాను హాజరు పట్టీలో సంతకం చేసేందుకు వస్తే దానిని ఇవ్వకుండా దాచేస్తున్నారని తెలిపింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.