ETV Bharat / state

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్​తో జీవీఎంసీ కమిషనర్ సమావేశం - British Deputy High Commissioner andrue fleming

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్​తో జీవీఎంసీ కమిషనర్ చర్చించారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది.

GVMC Commissioner meeting with British Deputy High Commissioner andrue fleming
బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్​తో జీవీఎంసీ కమిషనర్ సమావేశం
author img

By

Published : Dec 4, 2020, 2:16 AM IST

ఇంగ్లండ్ ప్రభుత్వ సహకారంతో అమలు కానున్న ప్రత్యేక ప్రాజెక్టుపై... బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్​తో జీవీఎంసీ కమిషనర్ సృజన వర్చువల్​గా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మన దేశంలో ఐదు నగరాలు లబ్ధి పొందనున్నాయి. వీటిలో విశాఖపట్నం చోటు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ పరిధిలోని మధురవాడలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు.

ఇదీచదవండి.

తెదేపా ఎమ్మెల్సీ అర్జునుడు ఆరోగ్యం ఆందోళనకరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.