ETV Bharat / state

Gutka Seize: అడివివరం జంక్షన్​ వద్ద రూ.2 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు సీజ్​ - విశాఖ లేటెస్ట్​ అప్​డేట్​

gutka Seize: సింహాచలం అడివివరం జంక్షన్​ వద్ద ఓ కారులో భారీగా గుట్కా, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన ఖైనీ గుట్కా, రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లను సీజ్​ చేశారు.

gutka Seize
పట్టుబడిన గుట్కా, మద్యం
author img

By

Published : Feb 10, 2022, 2:14 PM IST

gutka Seize: రాష్ట్రంలో మత్తుపదార్థాల రవాణా, వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా విశాఖ జిల్లా సింహాచలం పీఎస్​ పరిధిలో భారీగా గుట్కా, మద్యం బాటిళ్లను డీసీఎఫ్​ పోలీసులు సీజ్​ చేశారు. అడివివరం జంక్షన్​ వద్ద ఏపీ 31 టీఏ 6678 నంబర్​ గల కారులో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఖైనీ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన రూ.10 లక్షల విలువైన 209 బాక్సుల మద్యం సీసాలను, రూ.7.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసుకున్న ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మద్యం బాటిళ్లను రాయగడకు చెందిన రవి అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం సీజ్​... పది మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.