రెండ్రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ బిశ్వభూషణ్ విశాఖకు చేరుకున్నారు. కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ మీనా, నేవి అధికారులు హరిచందన్‌కు స్వాగతం పలికారు.
నేడు, రేపు నగరంలోని పలు కార్యక్రమాలకు గవర్నర్ హాజరు కానున్నారు. గురువారం ఏయూ సందర్శనలో భాగంగా ఉపకులపతితో హరిచందన్ భేటీ అవుతారు. అనంతరం విశాఖ పోర్టు ట్రస్ట్‌ను పరిశీలించనున్నారు.
ఇవీ చదవండి..తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్