ETV Bharat / state

ప్రభుత్వ పథకాలను యువత అందిపుచ్చుకోవాలి - సీఆర్​పీఎఫ్ ఆధ్వర్యంలో

విశాఖ జిల్లా సీలేరులో సీఆర్​పీఎఫ్ ఆధ్వర్యంలో  గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను యువత అందిపుచ్చుకోవాలని సీఆర్‌పీఎఫ్‌  రెండవ కమాండెంట్‌ అశోక్‌కుమార్‌ అన్నారు.

'ప్రభుత్వం చేపడుతున్న..కార్యక్రమాలు'
author img

By

Published : Sep 2, 2019, 9:51 AM IST

ప్రభుత్వ పథకాలను యువత అందిపుచ్చుకోవాలి

మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరముందని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. విశాఖ జిల్లా సీలేరులో జరిగిన సీఆర్ పీఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలను యువత అందిపుచ్చుకొవాలని కోరారు. ప్రజలతో మమేకమై తాము విధులు చేపడుతున్నామని రెండవ కమాండెంట్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. ఆయన తెలిపారు. స్థానికులకు ఏ కష్టమొచ్చినా పోలీసు స్టేషన్ కు వచ్చి కాగిత రూపంలో తెలియచేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు కళాజాగృతి కింద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి:గోపాలమిత్రలను తొలగించం: మంత్రి మోపిదేవి

Intro:FILENAME: AP_ONG_31_02_MATTI_GANAPATI_VIGRAHALU_PAMPINI_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం వలన పర్యావరణ కాలుష్యం అవుతుందని మట్టి విగ్రహాలను పూజిజిద్దాం అనీ ప్రచారం బాగా జరగడం తో పలువురు మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పలువురి అద్వర్యం లో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. పట్టణం లోని నవోదయ బోర్డు మెంబర్ గురు ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాలు, కాకమను బ్రదర్స్ అద్వర్యంలో 300 మట్టి విగ్రహాలు, బాలాజీ సూపర్ మార్కెట్ అద్వర్యం లో వెయ్యి మట్టి విగ్రహాలు, నలంద హైస్కూలు అద్వర్యం లో వెయ్యి మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విగ్రహాలను తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరిచారు

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.