ETV Bharat / state

మాడుగుల నియోజకవర్గంలో రూ.69 కోట్లతో కుళాయిలు - మాడుగులలో కుళాయి వార్తలు

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులకు సూచించారు. ఇందుకోసం రూ.69 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Government Whip budi mutyala naidu reviewed with RWS officials on  arrangement of taps  in madugula
మాడుగులలో ఆర్​డబ్ల్యూఎస్ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష
author img

By

Published : Jun 7, 2020, 3:44 PM IST

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులకు సూచించారు. ఇందుకోసం రూ.69 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆర్​డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. తొలి విడతలో ఈ ఏడాది 38 గ్రామాల్లో రూ.20 కోట్లతో ఇంటింటికీ కుళాయి సౌకర్యానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఇదీ చూడండి:

ఒక్కరి వల్ల.. కంటైన్​మెంట్ జోన్లుగా పది ప్రాంతాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.