విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. సంఘం ఆధ్వర్యంలో నెలకు సరిపడా సరుకులను పంపిణీ చేశారు. స్థానిక సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జి. రాంబాబు చేతుల మీదుగా సరుకుల్ని అందించారు.
ఇదీ చదవండి: సబ్బుముక్కపై.. దుర్గాదేవి ప్రతిమ