ETV Bharat / state

కన్నుల పండువగా.. మోదకొండమ్మ అమ్మవారి జాతర - madugula

ఉత్తరాంధ్రలో పేరొందిన మాడుగుల శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర కన్నుల పండువగా జరిగింది. కొన్ని వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.

'కన్నుల పండువగా శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర'
author img

By

Published : Jun 4, 2019, 5:50 PM IST

'కన్నుల పండువగా శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర'

విశాఖ జిల్లా మాడుగులలో మంగళవారం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడాది జూన్ నెలలో ఈ జాతరను నిర్వహించటం అనవాయితీగా వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యంలో పాల్గొని... ఘటాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డి.ఎస్.పి ప్రసాదరావు, మాడుగుల ఎస్ఐ తారకేశ్వర్ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చూడండి-గుడిసెకు ఏసీ.. అభిమానాన్ని చాటుకున్న అల్లుడు

Intro:Ap_cdp_47_03_iftar_vindu_Av_c7
ఆప్యాయత అనురాగాలకు ఇఫ్తార్ విందు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక వజ్రం కళ్యాణమండపంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో మైనారిటీలకు సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తారని తెలిపారు.

Body:ఆప్యాయత అనురాగాలకు ప్రతీక ఇఫ్తార్ విందు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.