ETV Bharat / state

ప్రభుత్వ పథకాల అమలుకు ఎంపీడీవో హామీ - విశాఖపట్నం నేటి వార్తలు

విశాఖ మన్యంలో విసిరేసినట్లు ఉండే గ్రామాలు ఎన్నో. అసలు ప్రభుత్వ రికార్డుల్లోనూ నమోదు కాని ఓ గ్రామం ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ గ్రామానికి ఒక్క ఓటూ లేకపోవడం గమనార్హం. అదే విశాఖ జిల్లా జి.మాడుగల మండలం బందలపనుకు.

g.madugula MPDO tour in bandalapanuku village at vizag district
ప్రభుత్వ పథకాల అమలుకు ఎంపీడీఓ హామీ
author img

By

Published : Oct 15, 2020, 4:00 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బందలపనుకులో 60 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏ సంక్షేమ పథకాలూ అందడం లేదు. విషయం తెలుసుకున్న మండల అభివృద్ధి అధికారి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.