ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - covid cases in visakha

పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీలకు వీఎంఆర్​డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. విశాఖలో అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పంపిణీ చేశారు.

glossaries distribute migrate workers  in visakha

author img

By

Published : May 17, 2020, 9:33 PM IST

లాక్ డౌన్ సమయంలో నిరంతరం సేవలందిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను వీఎంఆర్​డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కొనియాడారు. విశాఖలో సేవలందిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు. అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... ద్రోణంరాజు శ్రీనివాస్ పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరకులు అందజేశారు.

ఇదీ చూడండి వలస కూలీలపై మానవత్వం చూపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.