విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెయింట్ వీల్ పై నుంచి జారిపడి 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. జాతర జరుగుతుండగా జెయింట్ వీల్‌పై నుంచి భవాని అనే అమ్మాయి ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి