ETV Bharat / state

జంతు ప్రదర్శనశాలల్లో కల్పించాల్సిన వసతుల పై సర్వే - విశాఖ తాజా వార్తలు

జంతు ప్రదర్శనశాలకొచ్చే సందర్శకులకు ఏమవసరం, ఏం కోరుకుంటున్నారు అనే అంశాల పై ప్రజాభిప్రాయన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల్లోని జంతుప్రదర్శనశాలలను సందర్శించిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌ నందినీ సలారియ తెలిపారు.

Gathering public opinion on the facilities of zoo
జంతుప్రదర్శనశాలల్లో కల్పించాల్సిన వసతుల పై సర్వే
author img

By

Published : Nov 12, 2020, 10:11 AM IST

జంతుప్రదర్శనశాలల్లో ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలి, సందర్శనకొచ్చే పర్యాటకులు ఏమి కోరుకుంటున్నారు అనే విషయాల పై ప్రజాభిప్రాయన్ని సేకరిస్తున్నారు. ఏ రకమైన సౌకర్యాలు ఆశిస్తున్నారు అనే అంశాల తెలుసుకొనున్నట్లు ఇందిరాగాంధి జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌ నందినీ సలారియ తెలిపారు. ఇందుకోసం దేశ, విదేశాల్లోని జంతుప్రదర్శనశాలలను సందర్శించిన వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నామని అన్నారు. సర్వేను ఆన్‌లైన్‌లో లో చేపడుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండీ...

మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.