.
ఉద్యమ సెగ హస్తిన చేరాలంటే..రాజీనామా ఒక్కటే మార్గం: గంటా శ్రీనివాసరావు - విశాఖపట్నం తాజా వార్తలు
విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం చేస్తున్న ఉద్యమ సెగ.... దిల్లీ నాయకత్వాన్ని తాకితేనే.... స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోగలమని..... ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఆందోళనల ఉద్ధృతి హస్తినకు చేరాలంటే.... ప్రజాప్రతినిధుల రాజీనామా ఒక్కటే మార్గమన్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మిగిలిన నేతలు కూడా పార్టీలకు అతీతంగా ముందుకు వస్తేనే..... ఆంధ్రుల గుండె చప్పుడైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలమని అంటున్న.... గంటా శ్రీనివాసరావుతో ముఖాముఖి
గంటా శ్రీనివాసరావుతో ముఖాముఖి
.