ETV Bharat / state

'సీఎం ఆదేశాన్ని పాటిస్తా'

తెదేపాకు సంబంధించిన సమాచారం ఐటీ గ్రిడ్ వద్ద ఉంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ సంస్థ సేవలను తెదేపా వాడుకుంటోందని స్పష్టంచేశారు. తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పినా... అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు.

author img

By

Published : Mar 3, 2019, 3:38 PM IST

గంటా శ్రీనివాసరావు
గంటా శ్రీనివాసరావు
తెదేపాకు సంబంధించిన సమాచారం ఐటీ గ్రిడ్ వద్ద ఉంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ సంస్థ సేవలను తెదేపా వాడుకుంటోందని స్పష్టంచేశారు. తెదేపాకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. మంత్రినారా లోకేశ్ భీమిలి నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. జిల్లాలో సీట్ల కేటాయింపుపై పార్టీ సమీక్షలు చేస్తోందని వివరించారు. తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని ముందుగాచెప్పినా... అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గంటా స్పష్టంచేశారు.

Patna (Bihar), Mar 03 (ANI): Prime Minister Narendra Modi on Sunday reached Patna to kick off his Bihar election campaign from the historical Gandhi Maidan. PM Modi will be addressing the 'Sankalp Rally' along with Bihar Chief Minister Nitish Kumar and Union Minister Ram Vilas Paswan ahead of the upcoming Lok Sabha elections. On his arrival, PM Modi was received by CM Kumar, Deputy CM Sushil Kumar Modi and others.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.