ETV Bharat / state

గంజాయి తరలిస్తున్న వాహనం... అడ్డుకున్న స్థానికులు - విశాఖలో గంజాయి పట్టివేత వార్తలు

విశాఖ జిల్లా సాలికమల్లవరం శివారులో... గంజాయి లోడుతో వెళ్తున్న వాహనాన్ని గ్రామస్థులు వెంబడించారు. గమనించిన నిందితులు ఆ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని వాహనాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

ganjai seized at golugonda mandal in vishakapatnam
గొలుగొంజలో గంజాయి పట్టివేత
author img

By

Published : Jul 1, 2020, 5:51 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలం సాలికమల్లవరం శివారులో... గంజాయి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాన్ని గ్రామస్థులు వెంబడించారు. ఇది గమనించిన నిందితులు ఆ వాహనాన్ని వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ వాహనాన్ని పరిశీలించారు. ఎస్సై నారాయణరావు ఆ వాహనంలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మైనర్ అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం.. గ్రామాన్ని పరిశీలించిన డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.