కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా... ఇంటి నుంచి బయటకు రావద్దంటూ గాజువాక పోలీసులు ప్రజలకు విన్నవించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జంక్షన్లో వాహనదారులకు నమస్కరించి.. బయటకు రావద్దు.. ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండండి అంటూ... బయటకు వచ్చిన వారికి చెప్పారు.
ఇదీ చదవండి: పాము విన్యాసం.. మనమూ చూసేద్దాం