ETV Bharat / state

గంజాయి పట్టివేత... ఐదుగురు అరెస్టు

విశాఖ జిల్లా పాయకరావుపేటలో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు.

author img

By

Published : Apr 1, 2021, 8:01 PM IST

five people arrested in illegal ganja moving in payakaraopeta vizag district
పాయకారావుపేటలో అక్రమ గంజాయి పట్టివేత

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి గంజాయి తరలిస్తునట్లు సమాచారం అందినమేరకు.. వాహనాలు తనిఖీ చేశారు. 64 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.

ఇదీ చదవండి:

పోలీస్​ 'సుల్తాన్​'కు రిటైర్మెంట్.. వేడుకగా వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.