ETV Bharat / state

నీరు కలుషితం చేయటంతో చేపలు మృతి.. ఐదుగురి అరెస్టు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ మత్స్యగుండంలో జలాలు కలుషితం చేయడంతో చేపలు మృతి చెందాయి. ఈ ఘటనకు కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

డీఎస్పీ
dsp visits
author img

By

Published : May 21, 2021, 3:26 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ మత్స్యగుండంలో జలాలు కలుషితం చేయడంతో చేపలు మృతి చెందాయి. ఈ విషయంపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ రాజ్ కమల్ మత్స్యగుండం సందర్శించారు. చేపలు మృతి చెందిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన ఐదుగురు నిందితులను హుకుంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండీ.. 'పరిషత్ ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.