విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడ గ్రామం సమీపంలోని యూకలిప్టస్ తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. మట్ట సత్యనారాయణకు చెందిన 7 ఎకరాల యూకలిప్టస్ తోటలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. నష్టం ఎంత జరిగిందనేది అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్యెల్యే