ETV Bharat / state

అర్ధరాత్రి మంటలు... ఆహుతైన దుకాణం - shot circuit

ఓ కిరాణా దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం వచ్చేలోపే దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది.

దుకాణంలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 29, 2019, 12:22 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం జమ్మాదేవిపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి షాట్ సర్క్యూట్​తో గ్రామంలోని ఓ కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అందులోని సామగ్రి, సరకులు, రిఫ్రిజిరేటర్, నగదు కాలిబూడిదయ్యాయి. జీవనాధారణమైన దుకాణం మంటలకు ఆహుతి కావడం వల్ల యజమాని తవ్వా సత్యారావు కన్నీటి పర్యంతమయ్యారు. అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ దుకాణం పూర్తిగా కాలిపోయింది. లక్ష రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు.

కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం

ఇదీ చదవండీ: బైకు ఢీకొని పెళ్లి బృందం బస్సు దగ్ధం

Gorakhpur (UP), May 29 (ANI): Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath attended 'Janta Darbar' in UP's Gorakhpur on Wednesday. The 'Darbar' was held at Gorakhnath Temple. The main aim of 'Janta Darbar' is to address grievances of people. Hundreds of people reached to the temple to meet CM Yogi.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.