విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ మాజీ ఛైర్మన్ గణపర్తి దొరబాబు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. గోపాలపట్నంలోని ఎస్సీ కాలనీ వద్ద సాగునీటి కాలువ పూడ్చివేత కు గురైందని, భవిష్యత్తులో సమీపంలోని సుమారు 200 ఎకరాల పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.
సాగునీటి కాలువ పూడ్చివేత పై రైతుల ఆందోళన - vizag farmers on irrigation department
విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ పూడ్చివేత పై రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.
![సాగునీటి కాలువ పూడ్చివేత పై రైతుల ఆందోళన Farmers' agitation on irrigation of irrigation at gopalapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7166657-720-7166657-1589278980532.jpg?imwidth=3840)
ఆందోళన చేస్తున్న రైతులు
విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ మాజీ ఛైర్మన్ గణపర్తి దొరబాబు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. గోపాలపట్నంలోని ఎస్సీ కాలనీ వద్ద సాగునీటి కాలువ పూడ్చివేత కు గురైందని, భవిష్యత్తులో సమీపంలోని సుమారు 200 ఎకరాల పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.
Last Updated : May 12, 2020, 7:34 PM IST