విశాఖ జిల్లా మాడుగుల మండలం చినబొడ్డరేవు గ్రామానికి చెందిన రైతు పాంగి కృష్ణ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.
పిడుగుపాటుకు రైతు మృతి - విశాఖపట్నం జిల్లా నేర వార్తలు
విశాఖ జిల్లా చినబొడ్డరేవులో విషాదం జరిగింది. పిడుగుపడి ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు రైతు మృతి
విశాఖ జిల్లా మాడుగుల మండలం చినబొడ్డరేవు గ్రామానికి చెందిన రైతు పాంగి కృష్ణ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి.
పిడుగుపాటుకు ఐదుగురు మృతి