విశాఖ జిల్లా హుకుంపేట మండలం బొండలమామిడికి చెందిన బంగారయ్య రోజు మాదిరిగానే ఉదయం పొలం పనులకు వెళ్లాడు. ఓ వైపు చినుకులు పడుతుంటే...సంబరపడ్డాడు. సాయంత్రం కావడంతో ఇంటికెళ్లాలనుకుని బయల్దేరాడు. మార్గమధ్యంలో మత్స్యగెడ్డ వాగు ఉంది. అనుకోకుండా ఆ వరద ఉద్ధృతిలో చిక్కుకున్న బంగారయ్య చివరకు విగత జీవుడై కనిపించాడు.
వరదొచ్చింది..రైతును తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది! - undefined
వాన ఎప్పుడు వస్తుందో? పనులెప్పుడు చేసుకోవాలి..కరుణించు వరుణ దేవా? అంటూ వేడుకున్న ఓ రైతు..ఆ వర్షం వల్లే తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. వరద ఉద్ధృతికి నీళ్లలో కొట్టుకెళ్లి మృతి చెందాడు.
FARMER_DIED_IN_VISHA_WITH_FLOODS
విశాఖ జిల్లా హుకుంపేట మండలం బొండలమామిడికి చెందిన బంగారయ్య రోజు మాదిరిగానే ఉదయం పొలం పనులకు వెళ్లాడు. ఓ వైపు చినుకులు పడుతుంటే...సంబరపడ్డాడు. సాయంత్రం కావడంతో ఇంటికెళ్లాలనుకుని బయల్దేరాడు. మార్గమధ్యంలో మత్స్యగెడ్డ వాగు ఉంది. అనుకోకుండా ఆ వరద ఉద్ధృతిలో చిక్కుకున్న బంగారయ్య చివరకు విగత జీవుడై కనిపించాడు.
sample description