ETV Bharat / state

విశాఖ ఎంపీతో భారత్​ ముఖాముఖి - mp

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటూ, దేశంలోనే అత్యుత్త నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు... విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణతో  భారత్​ ముఖాముఖి

face to face with vishaka mp
author img

By

Published : Jun 7, 2019, 4:02 PM IST

విశాఖ మెట్రో, రహదార్ల విస్తరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనులు జరిగేలా చూస్తానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వివరించారు. విశాఖకు వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ తీసుకురావడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేలా చేసే బాధ్యతలు తమ నాయకుడు జగన్ నిర్దేశించిన లక్ష్యాలని వీటి సాధన కోసం తాము పని చేస్తామంటున్న విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి....

విశాఖ ఎంపీతో భారత్​ ముఖాముఖి

విశాఖ మెట్రో, రహదార్ల విస్తరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి పనులు జరిగేలా చూస్తానని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వివరించారు. విశాఖకు వాల్తేర్ డివిజన్ తో కూడిన రైల్వే జోన్ తీసుకురావడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేలా చేసే బాధ్యతలు తమ నాయకుడు జగన్ నిర్దేశించిన లక్ష్యాలని వీటి సాధన కోసం తాము పని చేస్తామంటున్న విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి....

విశాఖ ఎంపీతో భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి

10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య

Intro:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశించడానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ విద్యార్థిని ధ్రువ తారల ప్రకాశించింది 15 లక్షల మంది పైచిలుకు హాజరైన ఈ పరీక్షలో అత్యధికంగా 690/720 మార్కులు సాధించి పసిడిపురి తో పాటు జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది. ఆమె ప్రొద్దుటూరు పట్టణం దస్తగిరి పేటకు చెందిన అస్ర ఖురేషీ. చిన్ననాటి నుంచే చదువుల తల్లి గా పేరు తెచ్చుకున్న ఈ విద్యార్థి జీవితంలో వైద్యురాలుగా స్థిరపడాలని ఆశయం ఉండటం ఒక ఎత్తైతే తాత తండ్రుల కలలను సాకారం చేయాలన్న తలంపుతో ఈ వృత్తిని ఎంచుకోవడం ఆమెలోని వారసత్వ స్వప్న సహకారాన్ని ప్రతిబింబిస్తోంది అటు ఎంసెట్ లోని రాష్ట్రస్థాయిలో 54 ర్యాంకు సాధించిన ఈ విద్యా కుసుమం ప్రస్తుతం దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్) కళాశాలలో లో ఎంబీబీఎస్ సీటు కోసం వేచి చూస్తోంది ఈ నెల 12న ఫలితాలు కూడా విడుదల కానున్నాయి


ప్రొద్దుటూరుకు చెందిన జాకీర్ ఖురేషీ రుక్సానా లకు నలుగురు సంతానం. వీరిలో రెండో అమ్మాయి అయినా అస్రా
ఖురేషీ నీటి ఫలితాల్లో ప్రతిభ కనపరిచింది జాతీయ స్థాయిలో పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది చాలామంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుంటారు అలాంటిది ఇది అస్రా ఒకవైపు ఇంటర్ విద్య అభ్యసిస్తూనే మరోవైపు నీట్ కూడా సన్నద్ధమైంది. ఏడో తరగతి వరకు పొద్దుటూరు పట్టణంలోనే విద్యాభ్యాసం కొనసాగించింది పదవ తరగతి హైదరాబాద్ నారాయణ చదివి 2017 లో 10 జీపీఏ ఇంటర్ లో బైపీసీ విభాగం తీసుకుని హైదరాబాద్ నారాయణ కళాశాలలోనే 2017-19 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్ లో 982/1000 మార్కులు సాధించింది. ఎంసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 54వ ర్యాంక్ సాధించింది. అయితే ఈమె దృష్టి అంతా నీట్ పరీక్ష పైనే ఉంచి చిన్న పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అయినప్పటికి 54 వ ర్యాంకు సాధించడం విశేషం. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 16 ర్యాంకు వచ్చింది మొత్తం 690/720 మార్కులు సాధించింది దీంతో రాష్ట్ర స్థాయిలో నీట్ లో ప్రథమ స్థానంలో నిలిచినట్లయింది obc విభాగంలో జాతీయ స్థాయి లాగే మార్కులకు 9 కు రావడం అభినందనీయం దక్షిణ భారత దేశంలో లో కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ రాష్ట్రంలో లో ఓపెన్ కేటగిరీలో కూడా రెండో ర్యాంకు రావడం మరో విశేషం అయితే అస్రా ఈ ర్యాంకులతో సంతృప్తి చెందడం లేదు ఢిల్లీలోని ఎయిమ్స్ లో లో ఎంబీబీఎస్ చదవాలన్నది ఈమె కల ఇందుకోసం ఆ పరీక్ష కూడా రాసింది ఈ నెల 12న ఫలితాలు రానున్నాయి. అలాగే మరో దేశవ్యాప్త ప్రతిష్టాత్మక పరీక్ష అయిన జిప్మర్ కు కూడా హాజరైంది ఈనెల 10న వాటి ఫలితాలు కూడా రానున్నాయి. నీట్ లో ఉత్తమ ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు


అస్రాఖురేషి అక్క ఫర్హా ఖురేషి కూడా చదువుల తల్లి కావడం విశేషం ఈమె 2017 నాటి తెలంగాణ లా సెట్ పరీక్షలో 11 వ ర్యాంకు సాధించింది దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈమెకు సీటు దక్కింది ప్రస్తుతం బీఏ ఎల్ఎల్బీ చదువుతోంది ఇటీవల ప్రథమ సంవత్సరం అం అందులో విశ్వవిద్యాలయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడం అభినందనీయం న్యాయమూర్తి కావాలన్న లక్ష్యంతో ఫర్హా తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది ముందస్తు ప్రణాళికతో 10 ముగియగానే ఇంటర్లో సిఈసి ఇ విభాగాన్ని ఎంచుకొని ముందుకు సాగుతోంది తన చెల్లి అస్రా కు నీట్ లో ఉత్తమ రంగ రావడం పట్ల ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది


బైట్: 1 అస్రాఖురేషి, నీట్ ర్యాంకర్ పొద్దుటూరు.
బైట్: 2 జాకీర్ ఖురేషీ, అస్రా తండ్రి, ప్రొద్దుటూరు
బైట్: 3 ఫర్హా ఖురేషి, అస్రా సోదరి ప్రొద్దుటూరు


Body:ఆ


Conclusion:ఆ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.