విశాఖలో భూ అక్రమాలు గుర్తించాం: సిట్ ఛైర్మన్ - విశాఖ భూ అక్రమాలపై సిట్ విచారణ
విశాఖ భూముల రికార్డుల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో తప్పిదాలు వాస్తవమేనని... ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఛైర్మన్ తెలిపారు. రికార్డులు తారుమారు చేయడం సహా... నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు సిట్ ఛైర్మన్ విజయ్ కుమార్ వివరించారు. మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని చెబుతున్న... విజయ్‌కుమార్‌తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
సిట్ ఛైర్మన్ విజయ్ కుమార్
sample description