ETV Bharat / state

నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు - visakha dst natusara news

నాటుసారా బట్టీలపై విశాఖ మన్యంలో పోలీసులు దాడులు చేశారు. 110 లీటర్ల నాటుసారాను పట్టుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

excise police raids on natusara centers in visakaha triabla area

author img

By

Published : Jun 24, 2020, 6:55 AM IST

విశాఖ మన్యం హుకుంపేట, పాడేరు మండలాల సరిహద్దులో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 110 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాటుసారాపై దృష్టి సారించామని... ఏ చిన్న సమాచారం వచ్చినా చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారి అనిల్ కుమార్ హెచ్చరించారు.

ఇదీ చూడండి

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మరింత ఆలస్యం !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.