శాసన మండలి రద్దుకు చంద్రబాబునాయుడే కారణమని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో మాట్లాడుతూ.. సవ్యంగా జరిగే మండలి గ్యాలరీలోకి వెళ్లి ఛైర్మన్‌ను ప్రభావితం చేసి నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారన్నారు. శాసనసభ చేసే బిల్లులపై సలహాలు ఇవ్వాల్సిన మండలి.. అలా నడుచుకోలేదని విమర్శించారు.
ఇవీ చూడండి...