ETV Bharat / state

50 శాతం రిజర్వేషన్ల​తో ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా? - ayyanna latest comments on cm

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించటం సరికాదని మండిపడ్డారు.

ex minister sensational comments on cm jagan
50 శాతం రిజర్వేషన్​తో ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా?
author img

By

Published : Jan 6, 2020, 3:17 PM IST

50 శాతం రిజర్వేషన్​తో ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో ముందస్తు బెయిల్ సమర్పించిన అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్​కు దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లతో బరిలో దిగాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు కేటాయించి, ఎన్నికలు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.

కోడి పందాలపై...
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు పెడితే నర్సీపట్నంలో తాను నిర్వహిస్తానని అయ్యన్న ప్రకటించారు. ఆ జిల్లాలకు ఒక న్యాయం... విశాఖ జిల్లాకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు నర్సీపట్నంలో స్వయంగా కోడిపందేలు నిర్వహిస్తానని అన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూద్దామన్నారు.

ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ పత్రాలు పోలీస్​స్టేషన్​లో అందజేసిన అయ్యన్న

Intro:యాంకర్ ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిబంధనల ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా రిజర్వేషన్లను కేటాయించడం సమంజసం కాదు దమ్ముంటే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల బరిలో దిగాలని దమ్ముంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు విశాఖ జిల్లా నర్సీపట్నం అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్బంధాలు నమోదుచేసి ఇ ఎన్నికల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దు నేరుగా ఎన్నికల్లో పాల్గొని గెలవాలని ఆయన పునరుద్ఘాటించారు రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేనందున ఎన్నికలు నిలిపివేశారని తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని నేరుగా ఎలక్షన్ ఎన్నికల్లో రావాలని ఆయన సవాల్ విసిరారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.