విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానాలకు మాజీ మంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. పదహారవ వార్డులో పద్మావతి 24 వ వార్డులో రెండో కుమారుడు వేర్వేరుగా నామినేషన్ వేశారు.
ఇదీ చూడండి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడాలి: యనమల