ETV Bharat / state

సింహాచలం దేవస్థానంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు

సింహాచలం దేవస్థానంలో వరుస అక్రమాలపై ఈవో సూర్యకళ స్పందించారు. ఈ మేరకు ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించగా... అధికారులు చర్యలు చేపట్టారు.

author img

By

Published : Apr 29, 2021, 10:09 PM IST

సింహాచలం దేవస్థానంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసిన ఈవో
సింహాచలం దేవస్థానంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసిన ఈవో

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈవో సూర్యకళ ఆదేశాల మేరకు ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినా, దేవాలయంలో పరిశుభ్రత, అన్నదానం, ప్రసాదాలు, ఇతర సేవల్లో ఏమైనా లోపాలుంటే 08912764949, 9398523937 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ: కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన

ఎగ్జిట్​పోల్స్​: అసోంలో రెండోసారి భాజపా జయకేతనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.