విశాఖ జిల్లా అరకు లోయ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల పరిధిలోని 303 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బందితో అరకులోయలో సందడి నెలకొంది. చాలాచోట్ల ఎన్నికల సిబ్బంది చంటి బిడ్డలను ఎత్తుకుని విధులు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు.
ఎన్నికలకు అరకు లోయ సిద్ధం - eletions
విశాఖ జిల్లా అరకు లోయ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల పరిధిలోని 303 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు.
ఎన్నికలకు అరకు లోయ సిద్ధం
విశాఖ జిల్లా అరకు లోయ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల పరిధిలోని 303 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బందితో అరకులోయలో సందడి నెలకొంది. చాలాచోట్ల ఎన్నికల సిబ్బంది చంటి బిడ్డలను ఎత్తుకుని విధులు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు.
Intro:ap_knl_31_10_ennikaluku_siddham_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లో రేపు జరగబోయే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా రెండు లక్షల 27వేల మంది ఓటర్లు ఉన్నారు.నియోజకవర్గంలో 29 రూట్లల్లో పోలింగ్ కేంద్రాలను చేరేందుకు సిబ్బందికి 49 బస్సులు ఏర్పాటు చేశారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు,8008573794.
Body:ఎన్నికలకు
Conclusion:సిద్ధం
Body:ఎన్నికలకు
Conclusion:సిద్ధం