విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని శంకరం గ్రామంలో బీసీ, ఎస్సీకాలనీల ప్రజలకు పోషకాహారం అందించేందుకు ఇంటింటికీ 30 కోడిగుడ్లను తెదేపా నాయకులు అందజేశారు. వీటితో పాటు నిత్యావసర సరకులను ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పంచారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐదు వందల కుటుంబాలకు వీటిని అందజేశారు
ఇదీ చూడండి 'ప్రపంచాన్ని జయించినా... భారత్‌పై నా లెక్క తప్పిందే?'