అనకాపల్లి గవరపాలెం సంతకం పట్టు ప్రాంతంలోని కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: