ETV Bharat / state

విశాఖలో పేదలకు ఆహారం అందించిన వివేకానంద సేవా సంస్థ - విశాఖలో లాక్​డౌన్​ వార్తలు

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. విశాఖలో పేదలు, వలస కూలీలకు స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆహారం పంపిణీ చేశారు.

due to corona lockdown Distribution of food by swamiVivekananda charity at visakhapatnam

author img

By

Published : Apr 30, 2020, 1:40 PM IST

విశాఖలో స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. పేదలు, వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వన్​టౌన్ ప్రాంతంలో సుమారు రెండు వేల మందికి వ్యక్తిగత దూరం పాటిస్తూ.. ఆహారం అందజేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని.. గత 40 రోజులుగా ఆహారం అందిస్తున్నట్లు వారు తెలిపారు. లాక్​డౌన్​ ఉన్నంత కాలం ఈ సహాయం అందిస్తానని వివేకానంద సేవా సంస్థ అధ్యక్షుడు సురాడ అప్పారావు తెలిపారు.

ఇదీ చదవండి:

క్వారంటైన్​లో ఉంటాం...మౌంట్ అబూ నుంచి తీసుకెళ్లండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.