సీఎం జగన్ గతంలో పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో పాదయాత్ర చేపట్టారు. వడ్డాది కూడలికి వచ్చేసరికి గుంపులోకి పిచ్చి కుక్క చేరి హడావుడి చేసింది. ఏడుగురు కార్యకర్తలను గాయపర్చింది. దళిత కాలనీలో ఓ చిన్నారిని కరిచింది. అందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇవీ చదవండి: