విశాఖ జిల్లా అనకాపల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో సుమారు 20 మంది కాటుకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనకాపల్లితోపాటుగా నర్సింగ్‌రావుపేట, దుర్గలాడ్జ్ వీధి, శారద నగర్ ప్రాంతాల్లో పిచ్చికుక్క దాడి చేయటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చదవండి