ETV Bharat / state

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో కొరవడుతున్న వైద్యసేవలు - నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి

చిన్నపిల్లలతో ఆస్పత్రికి వచ్చి గంటల తరబడి నిరీక్షించినా వైద్యులు రాలేదని పలువురు బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో.. వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

narsipatnam area hospital, patients waiting for doctors in narsipatnam hospital
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి, నర్సీపట్నం ఆసుపత్రిలో వైద్యసేవల పరిస్థితి
author img

By

Published : Apr 20, 2021, 1:46 AM IST

విశాఖ మన్యం ప్రజలకు సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నర్సీపట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సేవలు కొరవడుతున్నాయి. చిన్నపిల్లలతో ఆసుపత్రికి వచ్చిన ఎంతోమంది బాలింతలు.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరీక్షించినా వైద్యులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలింతల అవస్థలు

ఇదీ చదవండి: దిల్లీ ఎయిమ్స్​లో ఓపీ సేవలు బంద్​!

ఈ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో అనేక సదుపాయాలకు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ సేవలు అందడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణగా ఇటీవలే గొలుగొండ మండలానికి చెందిన ఓ బాలింత మరణించింది. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

పథకం సిద్ధంగా ఉంది.. నత్త నడకన పైప్​లైన్ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.