ETV Bharat / state

చోడవరంలో రిక్షా కార్మికులకు బియ్యం పంపిణీ - people problems with lockdown

లాక్​డౌన్ సందర్భంగా ఉపాధి లేక ఆర్థికంగా అవస్థలు పడుతున్న పేదలకు కొందరు తమ వంతు సహాయం చేస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of rice to rickshaw workers at Chodavaram
చోడవరంలో రిక్షాకార్మికులకు బియ్యం పంపిణీ
author img

By

Published : Apr 13, 2020, 3:47 PM IST

విశాఖపట్నం జిల్లా చోడవరంలో రిక్షా కార్మికులు, తోపుడు బళ్ల చిరు వ్యాపారులకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అప్పలరాజు బియ్యం పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

ఇదీచదవండి.

కరోనా పంజా: 308 మరణాలు- 9,152 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.