ETV Bharat / state

వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - దేవరాపల్లి వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​తో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరవై ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమవంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of Essential Items for Migrant Workers in vizag district
వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 4:22 PM IST

ఛత్తీస్​గఢ్ నుంచి విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడికి వచ్చిన వలస కూలీలు లాక్​డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోయారు. ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు.. వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

గ్లామరస్ పాత్రలు పోషించబోతున్నా: నిహారిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.