ETV Bharat / state

నర్సీపట్నంలో దివ్యాంగులు ఉపకారణాల పంపిణీ - నర్సీపట్నం

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం
author img

By

Published : Sep 13, 2019, 10:31 PM IST

వికలాంగులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగులకు.. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉపకరణాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం తదితర మండలాలకు సంబంధించి గతంలో సరఫరా చేసిన ఉపకరణాలు సరిగా పని చేయకపోయినా... ఇతరత్రా ఇబ్బందులు ఉన్నా... వాటి స్థానంలో కొత్తవి అందించారు. సుమారు 150 మంది దివ్యాంగులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

కష్టాలకు చలించారు... గర్భిణుల ఆకలి తీరుస్తున్నారు!

Intro:యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.రామచంద్రాపురం గ్రామానికి చెందిన
చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాసింది.. మత్స్యకార గ్రామం లో చీరాల మాజీ శాసనసభ్యుడి అనుచరుల చే సామాజిక బహిష్కరణకు గురై వారిని దాడులకు వేధింపులకు నిత్యం గురిచేస్తున్నారని...జగనన్న స్పందించి సమస్య పరిష్కరించి తనచదువుకు ఆటంకంలేకుండా చూడాలని... బహిష్కరణకుగురైన కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబంలో
4 వ తరగతి చదువుతున్న చిన్నారి కోడూరి పుష్ప తమ కుటుంబ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసింది... Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.