NET ISSUE IN VISAKHA: విశాఖలో రింగు వలలపై జాలరుల వివాదం మరోసారి మొదలైంది. రింగు వలల మత్స్యకారులకు సంబంధించిన 11 బోట్‌లను సంప్రదాయ మత్స్యకారులు తీసుకెళ్లడంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెదజాలారిపేటలో పోలీసులు భారీగా మోహరించారు. తమ బోట్లు తీసుకెళ్లడంపై రింగువలల మత్స్యకారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: